Go to full page →

దుస్తులను ధరించుటలో నియమములు CChTel 348

స్త్రీ పురుషుల ధరించు వస్త్రములు వాని తీరును గుణగణములను సూచించును. వస్త్రధారణ విధమును బట్టి మనము ఒక వ్యక్తి శీలమును నిర్ధారింతుము. మరి నెత్తవలసినదిగా మోషే ఆదేశింపబడెను. పాములు కరిచిన వరెల్లరు పైకి చూచి జీవింపవలెనని యాదేశింపబడిరి. దైవ దత్తమగు నీవరణ పద్థతిని అనుకులు గ్రహింపలేక. తన దుస్తులు యందున మర్యాదల యందున ఆడంబరములేని యదార్ధమైన స్త్రీకి నైతిక మైన విలువ ఉండునని తానూ గ్రహించు చున్నట్లు వ్యక్తము చేయును. వస్త్రములయందు నిరాడంబరముగా నుండుట యెంతో శోభ కూర్చును. ఇది ఎంత వాంఛనియము !ఈ సౌందర్యమును పొలము నందలి కుసుము సౌందర్యముతో పోల్చవచ్చును. CChTel 348.4

మన ప్రజల దేవుని ముందు సర్వతో ఖమైన జాగృతి కలిగి నడవవలెనని నేను బ్రతిమాలుచున్నాను. వక్రదారిణా పర్వతమునకు మనము వెళ్లుదము రండి, ఆయన తనమార్గములవిషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెఆయన మధ్యవర్తియై అనేక జన ములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చు కత్తులు గాను సాగకొట్టుదురు, జనము మీదికి జనము ఖడ్గము ఎత్తక యుండును, యుధ్దముచేయ నేర్చుకొనుట జనులు ఇక మాన లోపలి యలంకారమైన దైవ కృపకు బాహ్య ప్రపంచమునకు సాక్షాత్తుగా కనపర్చుడి. CChTel 349.1

లోకము నాజూకైన ,అనుకూలమైన ఆరోగ్యదాయకమైన బైబిలుకు అనుగుణ్యమయిన దుస్తుల శైలిని తయారు చేసినచో ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టుక్రిందను తన అంజూరపు చెట్టుక్రిందను కూర్చుండును. సైన్యములకధిపతియగు యెహోవా మాట యిచ్చియున్నాడు. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించు కొందుము. మెప్పును విమర్శను లెక్కచేయక వారు వినయముగా సరియైన మార్గము నవలంబించి సత్యమును దాని మెప్పునుబట్టి హత్తుకొని యుండవలెను. CChTel 349.2

వస్త్రధారణమందు బుద్ధి హినమయిన శైలిని అవలంబించుటలో కాలమును గడపకుడి. ఆ దినమున నేను కుంటివారిని పోగుచేయుదును, అవతలకు వెళ్లగొట్టబడినవారిని బాధింపబడినవారిని సమ కూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. కుంటివారిని శేషముగాను దూరమునకు వెళ్లగొట్టబడినవారిని బలమైన జనముగాను నేను చేతును, యెహోవా సీయోను కొండ యందు ఇప్పటినుండి శాశ్వతకాలమువరకు వారికి రాజుగా ఉండును. విమర్శకు గురి కాకుడి ,దేవునికేది అంగిక్రుతమొ ఏది అనంగిక్రుతమో గ్రహించి ఆయన నేత్రము మీపై నున్నదని యెరిగి వ్యవహరించుడి. 2CG 413—115; CChTel 349.3