Go to full page →

ఆనందాన్నిచ్చే సేవ ChSTel 168

లేఖనాల్ని ఇతరులికి తెరవటం ఆనందానిచ్చే సేవ. టెస్టిమొనీస్, సం. 9, పు. 118. చీకటిలో ఉన్న వ్యక్తికి లేఖనాల్ని తెరవండి. అప్పుడు సత్యాన్ని ప్రకటించటంలో అలసిపోయామని ఆసక్తి లేదని మీరు అనరు. మీ హృదయం మేల్కొని ఆత్మల విషయమై ఆందోళన చెందుతుంది. విశ్వాస నిదర్శనాల్ని గూర్చిన ఆనందం మీ హృదయాల్ని నింపుతుంది. అప్పుడు “నీళ్లు పోయువానికి నీళ్లు పోయబడును” అని మీరు తెలుసుకుంటారు. రివ్యూ అండ్ హెరాల్డ్, మార్చి 13, 1888. ChSTel 168.2