Go to full page →

ప్రతీ ముక్కను బద్రపర్చండి ChSTel 179

కొన్ని రొట్టెలు చేపలతో జన సమూహానికి భోజనం పెట్టిన సూచక క్రియలో ఆహారం యేసు నుంచి దాన్ని అందుకున్నవారికి వెళ్లేటప్పుడు వృద్ది అయ్యింది. సాహిత్యాన్ని పంచేటప్పుడు ఇదే జరుగుతుంది. దేవుని సత్యం ఇంకొకరికి వెళ్లేటప్పుడు గణనీయంగా పెరుగుతుంది. క్రీస్తు ఆదేశం మేరకు శిష్యులు ఏమి వ్యర్ధం కాకుండా ముక్కల్ని పోగుచేసినట్లే మనం నేటి సత్యంతో నిండిన ప్రతీ ముక్కనూ భద్రంగా ఉంచుకోవాలి. సత్యాన్ని అన్వేషిస్తున్న ఒక్క వ్యక్తి హృదయం పై మూడోదూత వర్తమానంతో నిండిన ఒక చినిగిపోయిన పుట చూపే ప్రభావం ఎంత విలువైందో ఎవరూ బేరీజు వెయ్యలేరు. సదర్న్ వాచ్ మేన్, జన. 5, 1904. ChSTel 179.2