Go to full page →

హింస అత్యవసరం ChSTel 186

పిడెం హింసవల్ల చెదిరిపోయినప్పుడు వారు మిషనెరీ స్పూర్తితో నిండి వెళ్లారు. వారు తమ కర్తవ్య బాధ్యతను గుర్తించారు. ఆకలితో నశిస్తున్న లోకానికి తమ చేతుల్లో ఆహారమున్నదని గ్రహించారు. ఎవరికి అవసరమో వారికి ఈ ఆహారాన్ని పంచటానికి క్రీస్తు ప్రేమ వారిని బలవంతం చేసింది. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 106. ChSTel 186.1

సత్యాన్ని ముందుకు తేవాలని, అది పరీక్షకు చర్చకు ప్రధానాంశం కావాలని, ధిక్కరించటం ద్వారా అయినా ఇది జరగాలన్నది దేవుని ఉద్దేశం. ప్రజల మనసులు ఆందోళనతో నిండాలి. ప్రతీ సంఘర్షణ, ప్రతీ అవమానం, ప్రతీ అపవాదు విచారణను ప్రోత్సహించటానికి, నిద్రించే మనసుల్ని మేలుకొలపటానికి దేవుని సాధనాలవుతాయి. టెస్టిమొనీస్, సం. 5, పు. 453. ChSTel 186.2