Go to full page →

గుడ్డి కళ్లగల అనేకమంది ChSTel 188

ఆదివారాచరణ శాసనం అమలుకు పనిచేసేవారిలో సయితం ఆ చర్య వెనక వచ్చే పర్యవసానాలికి గుడ్డివారయ్యేవారు చాలామంది ఉంటారు. తాము మత స్వేచ్చను మట్టు పెడుతున్నామని గ్రహించరు. బైబిలు సబ్బాతు హక్కుల్ని అవగాహన చేసుకోని వారు, ఆదివారాచరణ ఏ అబద్ధ పునాదిపై నిలిచి ఉందో దాన్ని గ్రహించనివారు చాలామంది. టెస్టిమొనీస్, సంక్, పు.711. ChSTel 188.2