Go to full page →

అంత్యకాల సమీపంలో శిబిర సమావేశాల ప్రత్యేక లక్షణాలు ChSTel 229

ఆసక్తిపరంగా, విజయంపరంగా మన శిబిర సమావేశాలు ఇంకా పెరగాలని దేవుడు నాకు దర్శనంలో చూపించాడు. మనం లోకాంతాన్ని సమీపించేకొద్దీ ఈ సమావేశాల్లో తక్కువ ప్రసంగించటం ఎక్కువ బైబిలు అధ్యయనం ఉంటుందని నేను చూశాను. సమావేశాల స్థలంలో సభ్యులు చిన్న చిన్న గుంపులుగా ఏర్పడి, బైబిళ్లు చేత పట్టుకుని వివిధ వ్యక్తులు నాయక పాత్ర వహిస్తుండగా సంభాషణ తీరులో లేఖనాల్ని అధ్యయనం చెయ్యటం ఉంటుంది. టెస్టిమొనీస్, సం. 6, పు. 87. ChSTel 229.2