Go to full page →

తాసులో ఉన్న భక్తి క్రియలు ChSTel 246

పరలోకమంతా భూనివాసుల్ని పరిశీలిస్తున్నది. క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారిని దేవదూతలు, పరలోకమందున్న దేవుడు పరిశీలిస్తున్నారు. వారి భక్తి క్రియల్ని తాసులో తూకం వేస్తున్నారు. సైన్స్ ఆఫ్ ది టైమ్స్, జూన్ 22, 1903. ChSTel 246.2