Go to full page →

విశ్రాంతి కాలం కోసం సోమరితనంగా ఎదురుచూసే కొందరు ChSTel 300

ప్రస్తుత అవకాశాల్ని బుద్దిగా సద్వినియోగపర్చుకునే బదులు ఏదో ప్రత్యేక ఆధ్యాత్మిక విశ్రాంతి కాలం కోసం, ఇతరుల్ని చైతన్య పర్చటానికి దాని గొప్ప శక్తి ద్వారా పొందటం కోసం సోమరితనంగా ఎదురు చూసే వారు చాలామంది ఉన్నారు. వారు ప్రస్తుత విధుల్ని విశేషావకాశాన్ని నిర్లక్ష్యం చేసి, తమ దీపాన్ని కొడిగట్టనిస్తూ తమ వంతుగా ఎలాంటి శ్రమ లేకుండా ప్రత్యేక దీవెనల్ని అందుకుని తద్వారా గొప్ప సేవచెయ్యటానికి యోగ్యులుగా పరివర్తన చెందటానికి కలలుకంటూ ఎదురుచూస్తుంటారు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 54. ChSTel 300.2