సంఘ పుస్తకాల్లో నమోదైన పేరుల్లో ఇరవై మందిలో ఒకరుకూడ తమ లోక చరిత్ర ముగించటానికి సిద్ధంగా లేరని, దేవుడు లేకుండా సామాన్య పాపిలా నిరీక్షణ లేకుండా లోకంలో ఉంటారని నేన్నన మాటలు గంబీరమైన మాటలు, వారు దేవుని సేవ నామ కార్ధంగా చేస్తారు.- క్రైస్తవ పరిచర్య 41 (1893) LDETel 120.1
దేవుని ఆజ్ఞలను గైకొనే ప్రజలుగా పిలువబడే సెవంతుడే ఎడ్వెంటిస్ట్ సంఘముతో ఐక్యమై ఉండకుండా ఎవరైతే సత్యాన్ని వినుటకు మరియు స్వీకరించటకు అవకాశములు వుండి కూడా మరియు వారు ఇంకా దేవునిపై ఆదారపడకుండ మరియు సమర్పంచు కొనకుండ నామమాత్ర సంఘూలు చేసినట్లుగా చేసినటైయితే వారి మీదకి అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్న సంఘము మీదకి దేవుని యొక్కు తెగుళ్లు కుమ్మరించ బడును. -మాన్యుస్క్రిప్ట్ రిలీస్ 19: 176 (1898). LDETel 120.2
కోత కాలము వరకు గోధములు మరియు గురుగులు కలసే ఎదుగుతాయి. సెలెక్టడ్ నెజన్స్ ,-2:114 (1896). LDETel 120.3
జల్లెడతో జల్లించవలసియున్నది. గోధముల నుండి పోట్టును తగిన సమయమందే వేరుచేయాలి.ఎందుకంటే అక్రమము విస్తరించినది, అనేకుల ప్రేమ చల్లారును, ఇట్టి సమయలలోనే యదార్ధవంతులు విశ్వాసములో బలపడుదురు.- లెటర్స్ 46,1887. LDETel 120.4
దాతాను మరియు అబీరాము యొక్క తిరుగుబాటు చరిత్ర మరల పునర్వత మౌతుంది, మరియు అది అంతము వరకు కొనసాగుతునే వుంటుంది. ఎవరు ప్రభువు పక్షమున పారాడేదరు? ఎవరు మోసపోవుదురు,లేదా వారే తిరిగి మోసగాళ్ళు అవుతారు. -లెటర్స్ 15, 1892. LDETel 120.5
ప్రభువు త్వరగా వచ్చును. ప్రతి సంఘములో జల్లించే విదనము మన మద్య వుంటే మనలో సత్యమును ప్రేమించనివారు లేక దేవుని గౌరవించని దుష్టలు బయటపడ తారు కాబట్టి అక్కడ శుద్ధి జరుగవలసి వుంది. -ది రివ్యీ అండ్ హెరాల్డ్ మార్చ్ 19,1895. LDETel 120.6
మనము జల్లించే సమయములో వున్నాము, ఒక సమయము వస్తుంది జల్లింజ బడవలసినది జల్లించబడును. సత్యము ఎరిగి ఆయన ఆజ్ఞలకు విధేయులై మాటయందు మరియు కార్యములయందు నిలకడలేని వారిని ఆయన క్షమించడు.- టెస్టమోనీస్ ఫర్ ది చర్చ్, 6:332 (1900). LDETel 120.7
అభివృద్ధి ఉన్నపుడు పాడిత్యముగలవారు అనేకులు వస్తారు, అప్పుడు వ్యతిరేకత సంఘమునుండి ప్రక్షాళన చేస్తోంది. సంఘమునకు ఉపదేశములు 4:89 (1876). LDETel 121.1
ప్రతి ఆత్మను పరీక్షంపబడుటకు సమయం చాలా సమీపములోవుంది. మృగం యొక్క చిహ్నం మనము దరించవలేనని బలవంతము చేయుదురు, ప్రపంచపు ఆచారానికి లొంగిపోయి, ప్రాపంచిక అనుగుణంగా ఉన్నవారు, ఎగతాళి, అవమానము బెదిరింపు మరియు ఖైదీల మరణానికి పోవుటకు బదులుగా, వారి అధికారమునకు కట్టుబడి ఉండటం కష్టతరమైనది ఏమి కాదు. ఈ వివాదము దేవుని యొక్క దర్మశాస్త్రము అనుసరిస్తున్న ప్రజలు మరియు మనుషుల నిమములు పాటిస్తున్నా వారిమధ్య జరుగుతుంది. బంగారు నుండి లోహమ వేరు చేయబడునట్లు, ఇట్టి కాలము లోనే సంఘములోవున్న ప్రజలు వేరు చేయబడతారు. సంఘమునకు ఉపదేశములు 5:81 (1882). LDETel 121.2
హింస లేకుండా ఉండడంవల్ల ధైర్యంగా కనిపించే మనుష్యులు ఉన్నతమైన హోదలోనికి వస్తారు మరియు వారి యొక్క క్రైస్తవ్య విదానమును ఎవ్వరుకూడ ప్రశ్నిం చరు, అయితే హింస వచ్చినప్పుడు మనలో నుండి బయటకు వెళ్లేది ఎవరు - ఎవంజిలిజం 360 (1890). LDETel 121.3
దేవుని చట్టాన్ని శూన్యపరచినప్పుడు సంఘము గొప్ప బయంకమైన పరీక్షల ద్వారా జల్లించబడుతుంది, మరియు ఇప్పుడు మనం ఊహించిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో దెయ్యముల బోధయందు మరియ దుష్టత్వాలను యొక్క సిద్ధాంతాలయందు లక్ష్య ముంచెదరు సెలెక్టడ్ నెసేజస్ 2: 368 (1891). LDETel 121.4
సంఘము శాంతి మరియు శ్రేయస్సు వున్న సమయంలో సేవ చేయడంలో విపలమై నది, కాబట్టి ఇప్పుడు అదిచాలా నిరుత్సాహములోను నిషేధించే పరిస్థితులలోను మరియు భయంకరమైన సంక్షోభములో సేవ చేయవలసి ఉంది. విశ్వాసమునకు శత్రువులైన వారి తీవ్ర వ్యతిరేకతద్వారా ప్రపంచ ధృవీకరించిన హెచ్చరికను నిశ్శబ్దంగా ఉంచుటమో లేదా నిలిపివేయడమో జరుగుతుంది. మరియు అది ప్రతుకూలమో లేక అనుకూలమైన సమయమందు ఇది స్వేచకు బదులుగా వారి సంప్రదాయ వేదాంతముల మధ్య వ్యత్యసముఅని చెప్పటకు ఎలెన్ వైట్ ఇక్కడలేరు.ప్రాపంచిక అనుగుణ్యతను మొదటి పెట్టి తర్వత దేవుడును వెనుక స్థానములో పెడతారో వారి అభివృద్ధి కార్యక్రమము మెల్లగా ప్రభావం తగ్గతుంది అప్పుడు వారు విశ్వాసం నుండి తోలిగిపోతారు, అని ఆమే వివరించియున్నారు, - -సంఘమునకు ఉపదేశములు 5: 463 (1885) LDETel 121.5
దేవుడు తన ప్రజలను ఆశీర్వదిస్తున్నాడని మరియు మోసములను గ్రహించగలిగే ఆలోచన ఇస్తానాడని సాతాను పసిగట్టినట్లయితే, అతడు తన మెధశక్తితో పని చేస్తు ఒక వైపు మూడభక్తిని మరోవైపు ఆదారంలేని సూత్రలపై నమ్మకమును పెంచుచున్నాడు ఆ విదమైన అతడు ఆత్మల పంటకోయుటకును మరియు సమకూర్చుకోనుటకును తొందరపడుచున్నాడు.. సెలెక్ట్డ్ మెజర్స్,:2:19 (1890) LDETel 122.1
సత్యం విషయంలో జ్ఞానయుక్తంగా ఉండడానికి అవకాశాలు మరియు అన్ని అర్హతలు కలిగి ఉండి వారు దేవుని యొక్క పనికి నిరంతరము అడ్డముగావున్నా, దేవుడు తన పనిని నిర్మలముగా సంపూర్తిచేయును,విభజించి సేవచేయలని ఆశయము ఉన్న వారి సేవ దేవుడు అంగీకరించడు- ఎంమ్స్ , 64, 1898. LDETel 122.2
శోధనలు చాల మన చుట్టూ తాండవించినప్పుడు, విభజన మరియు ఐక్యత రెండు కూడ మన స్థానాల్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైతే యుద్ధ ఆయుదాలను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నరో వారు నిజమైన అపదకాలము వచ్చినప్పుడు స్థిరమైన బండమీద పునాది వేయబడలేదని తేలిపోతారు, కాబట్టి వారు శోదనకు లొంగిపోతారు. గొప్ప సత్యము మరియు అమూల్యమైన అవకాశాలు ఎవరు కలిగి ఉన్నరో వారు గాని అభివృద్ధి చేసుకొనని యెడల వారు ఎదోఒక నెపము వెంట మరోనెపంతో మన నుండి బయటికి వెళ్లపోతారు.- -సంఘమునకు ఉపదేశములు : 400 (190 LDETel 122.3
నేను చూసినది జల్లించబడుట అనేది అంతరార్థమేమిటి అని అడిగాను, మరియు ఇది లవొదికయకులకు నిజమైన సాక్షి సందేశము అని పిలువబడుతుందని నాకు ఇది ప్రత్యక్ష సాక్ష్యం వల్ల కలిగిందని చూపించబడేను. ఇది ఎవరైతే పోందుకుంటారో వారి హృదయములో ప్రభావాన్ని కలిగిస్తుంది, అతడికి సూటిఅయున సత్యం యొక్క విలువను, మరియు ఉన్నతముగా హెచ్చించుటకు తోడ్పడుతుంది. కొందరు ఈ ప్రత్యక్ష సాక్ష్యాన్ని పొందుకోలేరు. వారు దానికి వ్యతిరేకముగా లేస్తారు మరియు ఇది దేవుని ప్రజల మద్య జల్లింపునకు కారణమౌతుంది. సంఘమునకు ఉపదేశములు 1: 181 (1857) మనలో చాల మంది గందరగోళం సృష్టిచే ఆకాను లాంటివారు ఉన్నారు, ఇదివారిని రక్షించుటకు చాలా ఆలస్యమైనది.......వారు సత్యము విషయములో అనుసందానముగా లేరు, వారి హృదయమునకు చేరువైన ప్రత్యక్ష సాక్ష్యాన్ని ద్వేషిస్తారు మరియు ఎవరైతే గద్దించి హెచ్చరిస్తునప్పుడు, నిశ్శబ్దంగావున్నవారిని చూచివారు సంతోషిస్తారు.. సంఘమునకు ఉపదేశములు : 272 (1873) LDETel 122.4
అనేక సంవత్సరాలు నుండి ప్రత్యక్ష సాక్ష్యం కలిగియున్న వారిని తిరిగి ప్రారంభంచు టకు ప్రభువు పిలుస్తున్నాడు. ఆయన వారి ఆద్యాత్మిక జీవితమును క్రొత్తదిగా చేసుకొను టకు పిలుపునిచ్చుచున్నాడు. ఆయన ప్రజల యొక్క ఆద్యాత్మిక మైన శక్తి చాల ని అవస్థలోవుంది, స్పష్టముగా కనిపిస్తుంది, ఆమరణము పడకనుండి వారు పునరుత్థానం పొందాలి. ప్రార్థన మరియు పాపం విషయమై ప్రశ్చాతాపము పొందుటవలన మనము రాజమార్గము సరాళము చేయుదము.. సంఘమునకు ఉపదేశములు 8: 297 (1904). LDETel 122.5
మన రోజులోనకూడా మనము చూస్తున్నాము మన కుటుంబాలు సహితం ఒకనాడు సత్యమును వెంబడించి సంతోషించుచు అదే కొనసాగించుచున్నప్పుడు, ఎవరినైతే మనము అభిమానించి ఎంతగానో ప్రేమించి ఒకరికొకరు మదురమైన సలహలును పంచుకున్నామో వారే దూషణకరమైన మాటలు మరియు అబద్దాలు మోపబడినప్పుడు వారు విశ్వాసం కోల్పోతారు, అయితే గురుగులు విత్తబడినదానిని గూర్చి వారి హృదయము తెరవబడేను. అయితే గోదుమల మద్య గురుగులు విత్తబడతాయి, అవి బలముగా గోదుమ పంటతో పాటు ఎదగనిస్తాయి, కాని అవి అంతకంతకు తక్కువైనది, మరియు వారు ఆ విలువైన సత్యానికి వున్న శక్తిని కోల్పోయారు. -టెస్టమోనిస్ టూ మినిస్ట్రీస్ అండ్ గాస్పల్ వర్కర్స్ 411 ( 1898). LDETel 123.1
పరిమితగల మనుష్యులు దేవుని శక్తిని మరియు గొప్పతనాన్ని గ్రహించరు కనుక సామన్యశాస్త్రము మరియు మతమను ఒక దానికొకటి వ్యతిరేకముగానే వుంచుతారు. ఎందుకంటే పవిత్రమైన ఈ పదాలు నాకు అనుగ్రహించబడినవి మీ సొంత మనుష్యులు నీకు వ్యతిరేకముగా లేచేదరు, తమ వెంట శిష్యులను ఆకర్షించుకొనుటకు మూర్కమైన మాటలు మాట్లాడేదరు (అపోస్తలుల కార్యములు 20:30]. ఇది దేవుని ప్రజల మద్య స్పష్టంగా కనిపిస్తుంది. ఎవంజిలిజం, 593 (1890). LDETel 123.2
తప్పుడు సిద్ధాంతాలు ప్రవేశపెట్టుట ద్వారా జల్లించడము వచ్చినప్పుడు, భూమి మీద వున్న బోధకులు, పాఠకులు, మూడభక్తి గలవారు ఇప్పుడు ఎక్కడవున్నారు, వారు ఇసుక వలే జల్లించబడుదురు. వారు చేదు అనుభవము పొందుట వలన వారి అభిప్రాయములకు అనుగుణంగా ఏ స్థానానికైన లోంగిపోతారు. -టెస్టమోనిస్ టూ మినిస్ట్రీస్ అండ్ గాస్పల్ వర్కర్స్ 112 (1897). LDETel 123.3
సత్యాన్ని ప్రేమించే విధానమును ఎలాగో తెలుసుకొనక పోయునవారు శత్రువు యొక్క మాయ తంత్రములోనికి తీసుకొనిపోబడతారు,వారు దయ్యాల బోదలు మరియు ఆత్మల సిద్ధాంతాములచేతను మోసగించడుతారు మరియు అవిదానములో విశ్వాసం నుండి తొలిగిపోతారు. సంఘమునకు ఉపదేశములు 6: 401 (1900). LDETel 123.4
శత్రువులు తప్పుడు సూత్రాలు తీసుకొని వస్తాడు. అదేమనగా గుడారం గూర్చిన సిద్ధాతంలాంటివి లేవు అని ప్రబోధిస్తాడు. ఈ ఒక విషయములో వారు విశ్వాసము నుండి తోలిగిపోవుదురు. - [ఎవాంలిజం, 224 (1905). LDETel 124.1
ఒక విషయం ఖచ్చితమైనది: సాతాను పక్షమున నిలువబడాలని తీర్మనం తీసుకునే సెవెంత్-డే అడ్వెంటిస్టులు మొదటగా దేవుని ఆత్మ యొక్క సాక్ష్యాలను కలిగి ఉన్న హెచ్చరికలు మరియు గద్దింపులపై వారి విశ్వాసాన్ని వదులుకుంటారు.- సెలెక్టెడ్ మెసేజస్,:3:84 (1903). LDETel 124.2
దేవుని ఆత్మ యొక్క సాక్ష్యము ద్వారనే సాతానుడు చివరి మోసము చేస్తాడే తప్ప మరో ప్రయత్నంచేయడు. దేవోక్తి లేనియెడల జనులు నశించెదరు అంటే కట్టులేక తిరుగుదురు, (సామెతలు 29:18). సాతాను వేర్వేరు మార్గాల ద్వారా మరియు వేర్వేరు సంస్థల ప్రతినిధుల ద్వారా, నిజమైన సాక్ష్యంలో దేవుని యొక్క శేషించిన ప్రజల నమ్మకాన్ని కలవరపరుచుటకు అతడు తెలివిగా పని చేస్తాడు.. సెలెక్ట్డ్ మెసేజస్:48 (1890). సాక్ష్యంలో మన స్వంత ప్రజల యొక్క విశ్వాసాన్ని నిర్మూలించటానికి శత్రువు తన మేధాశక్తి నైపుణ్యముతో కృషి చేసాడు..... ఈ విధముగా ఉండాలని సాతాను రూపకల్పన చేయుయున్నాడు మరియు హెచ్చరికలు మరియు దేవుని ఆత్మ గూర్చిన సాక్ష్యాములకు ఎటువంటి లక్ష్యము చేయనవసరములేదు అని మార్గము సిద్ధము చేస్తున్న మనుషులకు అన్ని రకాల లోపాలు వారి జీవితంలోకి రావడం వారు చూస్తారు. -సెలెక్ట్డ్ మెసేజస్,:3:83 (1890). LDETel 124.3
సాక్ష్యములలోనే దేవుని ప్రజల యొక్క విశ్వాసాన్ని బలహీనపరచాలన్నదే సాతాను పన్నిన ప్రణాళిక. తదుపరి మన విశ్వాసమునుమన స్థానానికి గూర్చిన అదారములు, పవిత్ర లేఖనాలు విషయములో అనుమానమునకు సంబందించిన విశేషమైన సంగతులును గూర్చి సంసయములు కలిగించును మరియు తరువాత నాశనము చేయుటకు అణగదొక్కే మార్గములలో నుంచి వచ్చును. ఒకసారి నమ్మిన సాక్ష్యాలను అనుమానించి విడిచిపెట్టినటైయితే ఏమి జరుగుతుంది,ఒకసారి మోసగింపబడినవారు ఈ విషయాన్ని ఆపలేరని సాతానుకు తెలుసు కాబట్టివారుని బహిరంగ తిరుగుబాటు బాటలో ప్రవేశించేంతవరకు తన ప్రయత్నాలను మరల మరల చేస్తాడు, ఇది అసాధ్యమౌతుంది కనుక ఇక అది నాశనముతోనే ముగిస్తుంది.సంఘమునకు ఉపదేశములు 4: 211 LDETel 124.4
నాయకుల మధ్య వైఫల్యాలు LDETel 124.5
మనం ఎంతగానో అభిమానించిన అనేక ప్రఖ్యాతవ్యక్తులు అప్పుడు చీకటిలోకి మాయమైపోతారు -ప్రవక్తలు - రాజులు, 188 (c.1914). LDETel 124.6
మనుష్యులు ఘనముగా గౌరవించిబడిన వారు ఈ భూమి యొక్క అంతిమ చరిత్ర చివరి ఘట్టములో వారు వెనక్కి మళ్లిన ప్రాచీన ఇశ్రాయేలీయుల వలే పోలియున్నారు.... నీతి సూత్రాల మరియు విలువైన ఆచరములు నేర్పిన క్రీస్తు, మంచి బోదనలో పునాది వేసాడు, మానవుల ఉపాయములతనే లేఖనాలను ఉపయోగించి లూసిఫెర్ చేస్తున్న మోసకరమైన కార్యములు మరియు అతడు తప్పుడు చర్యను సమర్థించుచు మనుష్యులును అపార్థం చేసుకోనుచున్నరని నిరుపించెను. కాబట్టి తప్పుడు ఆచారముల నుండి సత్యమును కాపాడవలసియుంది, అయితే అది చిల్లుపడిన పాత్రనుండి నీరుకారినట్టు వారి అత్మ ఉన్నాయి. మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 13: 379, 381 (1904). LDETel 125.1
అనేక మంది క్రీస్తుతో మేము ఏకమైయున్నామని వారు కనపరచరు, వారు లోక సంబందమైన విషయములలో చనిపోయునవారు కారు అయితే వారు ఆయనతో జీవిస్తున్నామని చెప్పవచ్చు, ఇది తరచుగా బాద్యతాయుతమైన స్థానాలను వున్న వారిలోనే ఈ మతభ్రష్టత్వము కనిపిస్తుంది. ది రివ్యూ అండ్ హెరాల్డ్, సెప్టెంబర్ 11, 1888. LDETel 125.2
(ఆదివారం చట్టాలు అమలుపరుచుట) ఆ గొప్ప సమస్య మనకు సమీపములో వున్నది, దేవుడు నియమించని వారిని కలుపు యొక్క వలే తీసివేస్తాడు మరియు కడవరి వర్షం కొరకు సిద్ధపరిచేందుకు ఆయనకు స్వచ్చమైన, యదగ్ధమైన,పవిత్ర పరిచర్య ఉంది. - సెలెక్ట్డ్ మెసేజస్: 3 385 (1886). LDETel 125.3
తప్పుడు ప్రవచనాలు చెప్పే అనేక మంది అబద్ద దివిటిని చేతపట్టుకొని మన వేదికపై నవున్నారు, అది సాతను యొక్క పాపిష్టి దివిటి నుంచి వెలిగింబడుచున్నది......ఎందరో సత్యమైన మందసము ఇక ఎంత మాత్రము మోయులేక మనలను విడిచి బయటికి వెళ్లపోతారు. అయితే సత్యమును అడ్డగించడానికి ఇవి ఏవి కూడ అడుగోడలు కట్టలేవు, అవి అంతిమ కాలము వరకు పైకి క్రందకి తిరుగుతువుంటాయి. టెస్టమోనిస్ మినిస్ట్రీస్ఇండ్ గాస్ఫల్ వర్కర్స్ 409, 411 (1898). LDETel 125.4
వాక్యము ప్రకటిస్తున్న ప్రకారము మరియు దేవుడు ఇచ్చిన వర్తమానమును బట్టి తన సేవకులు వెల్లడిస్తున్న ప్రకారము, ఎందరో సేవకులు మరియు వైద్యులు వారు విశ్వాసం నుండి వెరుపడతారు, - మాన్యుస్కిప్ట్ రిలీజ్ 7 : 192 (1906). LDETel 125.5
దేవుడు జల్లించినప్పుడు ఎండిన ఆకులు వలే ఎందరో గాలికి కొట్టుకొని పోవుదురు-సంఘమునకు ఉపదేశములు :89 (1876). మబ్బు మాయమైపోవునట్టుగా, పొట్టు గాలికి కొట్టుకోనుపోవును, మనము వున్న స్థలము నుండి చూచినప్పుడు కేవలం గొప్ప గోదుమల రాసి మిగిలి వుంది.. -సంఘమునకు ఉపదేశములు 5:81 (1882). LDETel 125.6
దేవుని ప్రజలు అతి త్వరలో తీవ్రమైన పరీక్షల ద్వారా శోధించబడతారు, మరియు చాలా మందిలో ఇప్పుడు నిజాయతిపరులు మరియు సత్యవంతులుగా అగుపడేవారు సామాన్య లోహంగా వున్నారని రుజుఅవుతుంది......క్రీస్తు మతం ఎక్కువగా దిక్కరణలో ఉన్నప్పుడు, అయన ఆజ్ఞలు లక్షపెట్టక నీచముగా చూచినప్పుడు, మన ఉత్సాహం వేడెక్కలి, మన ధైర్యం మరియు నిశ్చయము జంకకుండ దృఢముగా ఉండవలెను. సత్యమును మరియు నీతిని కాపాడుట కొరకు నిలువబడాలి, ఘనసంఖ్యలోవున్న ఎందరో మనలను విడనాడినప్పటికిని విజేతలు తక్కువ మంది వున్నప్పుడే ప్రభువు కొరకు యుద్ధములో పోరాడాలి- ఇదే మనకు పరీక్షగా వున్నది. ఇదే సమయంలో ఇతరులు సన్నగిల్లుతుంటే మనం ఉజ్జివము పొందాలి, వారి పిరికివారి నుండి ధైర్యమును మరియు రాజద్రోహులైన వారి నుండి యథార్థతను మనము సంపాదించుకోవాలి.సంఘమునకు ఉపదేశములు : 136 (1882) LDETel 126.1
సంఘము చూచుటకు పడిపోయేటట్టు కనిపిస్తుంది, కానీ అది పడిపోదు. సీయోనులోవున్న పాపులు జల్లించబడు వరకు అది నిలిచియుండును విలువైన గోదుమ నుండి పోట్టు వేరు చేయబడుతుంది. ఇది ఒక భయంకరమైన పరీక్ష, కానీ ఏది ఏమైనప్పటికిని అది జరగవలసినదే. సెలెక్ట్డ్ మెసెజన్స్,:2: 380(1886). తుపాను దగ్గరకు వచ్చే కొద్దీ మూడో దూత వర్తమానం పై విశ్వాసం ప్రటించుకొంటూ ఆ సత్యానికి విధేయులై జీవించిన వారు ఎందరో దాని విడిచి పెట్టి వైరి పక్షములో చేరుతారు.- మహా సంఘర్షణ, 608 (1911) LDETel 126.2
ప్రభువుకు విశ్వాసనియులుగల సేవకులు ఎవరైతే వున్నారో వారు జల్లించబడే పరీక్ష సమయమును వారు వీక్షించే విధముగా వారి క్రియలు బయలు పర్చబడుతుంది, ఇప్పుడు ఎందరో బయలు దేవతకు పూజించక దాగుకొనియున్న ప్రియమైన వారు ఉన్నారు. కాని వారి యొద ఏకరీతిగా కాంతి నిచ్చి వెలుగు నీ మీద ప్రకాశించించుటకు వారికి వెలుగులేదు. ఒక వేళ కఠినత్వములోను మరియు అనుకూలతలేని పరిస్థితిలోను వారికి వాస్తవమైన క్రైస్తవ లక్షణములు కలిగియున్ననాడు స్వచ్చమైన వెలుగు వారు బయలుపర్చబడును.. పగటిపూట మనము ఆకాశమువైపు చూస్తాము కానీ అక్కడ ఉన్నన క్షత్రాలను చూడలేము, అవి విశాలములో అమర్చబడియున్నవి, కానీ కళ్లు వాటి భేదములు కనుకొనలేవు. రాత్రిలో అవి నిజమైన ప్రకాశమానమైన వెలుగుగా చూస్తాము. -సంఘమునకు ఉపదేశములు 5:80, 81 (1882). LDETel 126.3
ప్రతి సందర్భంలో హింసించడం జరుగుతుంది,క్రీస్తు కోసం లేదా ఆయనకు వ్యతి రేకగా నిర్ణయాలు భక్తులు తీసుకుంటారు.మనుష్యుల యెడల ప్రేమ అనురాగము కన పరచినప్పుడు తప్పు అని ఖండించెదరు,అయితే వారిపై ఘోరముగా వ్యతిరేకించేదరో వారు మాత్రము క్రీస్తుకు సన్నిహితముగా వుంటారు.ది సైన్స్ ఆఫ్ ది టైమ్స్,పిబ్రవరి 20,1901. LDETel 126.4
అసహనం మళ్లీ తలఎత్తనివ్వండి. హింసాగ్నులు రాజకోనివ్వండి. సత్యం విషయములో అర్ధాంగీకారం ఉన్న వాళ్లు కపట క్రైస్తవులై ఊగిసలాడి తమ విశ్వాసాన్ని వదులుకుంటారు. యాదార్ధ క్రైస్తువులు బండవలే స్థిరముగా నిలవబడతారు సుఖ సంపదలు వున్న దినికన్న ఇప్పుడు వారి విశ్వసం మరింత బలంగాను, వారి నిరక్షణ మరింత ప్రకాశవంతంగాను ఉంటుంది.- మహా సంఘర్షణ, 602 (1911). LDETel 127.1
కొంతమంది జల్లించబడతారు మరియు వారి మానాన్న వారు విడచిపెట్టబడుతారు. బహుమానము పొందిన విజేతలతోను మరియు పూర్తి రక్షణ కోరకై పట్టువదలకుండ వేడుకొన్న వారితోను మరియు పలితం కోసం పోరాడిన వారితోను కలసివుండరు కాబట్టి నిర్లక్ష్య స్వబావముగల వారు చీకటిలో విడచిపెట్టబడతారు మరియు వారి స్థానలో వెంటనే ఇతరుల ఆక్రమించి వారు సత్యమును పట్టుకొని వారి హోదలోనికివస్తున్నారు.ఎర్లీ రైటింగ్స్, 271 (1858). క్రీస్తు రాకడ సమయములో ఆఖరి ఘడియలో అంగీకరించి ప్రతినిధులు పడిపోయిన వారి స్థానాన్ని ఆక్రమిస్తారు, దేవుని ఆత్మ అనేక మందితో పోరాడుటం చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరికైతే సత్యమంటే ఏమిటి అని తెలుసుకునే అవకాశాలు లేని వారికి దేవుని విద్వంసకర తీర్పు ఘడియా వారికి కరుణ సమయముగా ఉంది. దేవుడు చాల జాలితో వారి వైపు చూస్తాడు. ఎవరైతే ప్రవేశించకుండ వున్నారో వారి కోరకు ద్వారము మూసివేస్తున్నప్పుడు ఆయన హృదయం స్పర్శించేను, ఆయన ఇంకా రక్షించటానికి చేతులు చాపియుంచాడు. ఈ అంత్య దినాల్లో మొదటి సారి సత్యం వినడానికి ఎందరో పెద్ద సంఖ్యలో అంగీకరిస్తారు.- లెటర్ 103, 1903. LDETel 127.2
కంపని తరువాత కంపనిలో నుండి వస్తున్న దూలివలే ఒక తరగతి తరవాత తరగతి పరీక్ష కొరకు విడిచిపెట్టెను వారందరు ప్రభువు యొక్క సైన్యంలో విడచి శత్రువుతో ఏకమౌతారు, శత్రువు సైన్యము విడిచిపెట్టి వంశము వెంబడి వంశం ఎందరో దేవుని ఆజ్ఞలను పాటిస్తున్న దేవుని ప్రజలతో ఐక్యమౌతారు. సంఘమునకు ఉపదేశములు 8:41 ( 1904). LDETel 127.3