MS 93, 1901 CDTel 317.3
463. తాము గొప్ప బాధ్యత గల స్థానంలో ఉన్నామని గుర్తిస్తూ వైద్యులు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యాలి. వారు తమ రోగులకి సముచితమైన ఆహారం ఇవ్వటానికి చికిత్సాదేశాలు రాయాలి. మంచి రక్తం తయారు చెయ్యటానికి మంచి ఆహారం అవసరం కాబట్టి తాను ముఖ్యమైన బాధ్యతని నిర్వహిస్తున్నానన్న స్పృహ గల వంటగాడు ఈ ఆహారాన్ని తయారుచెర్యూలి. CDTel 317.4
[విరేచనకారిగా ఒలీవలు - 614,615] CDTel 317.5
[గుడ్ల పరిహారాత్మక విలువ-628,629,631] CDTel 317.6