(రచన: 1894) E. from U.T.2 CDTel 330.5
500. వేడి బిస్కెట్లు, మాంసాహారం, ఆరోగ్యసంస్కరణ నియమాలకి విరుద్ధం. CDTel 330.6
501. వేడి సోడా బిస్కెట్లపై వెన్నపాముకుని ప్రత్యేక భోజనంగా తింటారు. కాని బలహీనపడ్డ జీర్ణక్రియ అవయవాలు దీన్ని పరిష్కరించటానికి ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది. అది వాటి దుర్వినియోగ మవుతుంది. CDTel 330.7
ఉత్తరం 3, 1884 CDTel 331.1
502. కనానుకి ముందుకి సాగటానికి బదులు మనం ఐగుప్తుకి తిరిగి వెళ్తున్నాం. మనం విషయాల క్రమాన్ని తారుమారు చెయ్యవద్దా? మన భోజన బల్లల మీద సామాన్యమైన, ఆరోగ్యదాయకమైన ఆహారం పెట్టవద్దా? అజీర్తి వ్యాధి కలిగించే వేడి బిస్కెట్లకి మంగళం పాడవద్దా? అజీర్తి వ్యాధికి ఒక కారణం-720) CDTel 331.2