ఉత్తరం 45, 1903 CDTel 362.3
586. నేను రోజుకి రెండు సార్లే భోంచేస్తాను. ముప్పయి అయిదేళ్ల కిందట నాకు వచ్చిన వెలుగునే ఇంకా అనుసరిస్తున్నాను. నేను మాంసం ఉపయోగించను. నాకు సంబంధించినంత వరకు బటర్ సమస్యని పరిష్కరించుకున్నాను. దాన్ని ఉపయోగించను. స్వచ్చమైన బటర్ దొరకని చోట్ల ఈ సమస్యని సులువుగా పరిష్కరించవచ్చు. పాలిచ్చే ఆవులు మాకు రెండున్నాయి. ఒకటి జెర్సీ ఆవు, రెండోది హోల్సేయిన్ ఆవు. మేము వెన్న వాడ్తాం. ఇది మాకు తృప్తినిస్తుంది. CDTel 362.4
[బటర్ కి మారుగా వైట్ గృహంలో వెన్న వినియోగం-అనుబంధం 1:4] CDTel 362.5
[వైట్ గృహంలో బటర్ వినియోగం-అనుబంధం 1:14] CDTel 362.6
[వైట్ భోజనబల్లపై బటర్ ఉండదు. ఇ.జి. వైట్ ఉపయోగించదు - అనుబంధం 1:5,8,9,16,20,21,22,23] CDTel 362.7