[జనరల్ కాన్ఫరెన్స్ బులిటన్, ఏప్రిల్ 12, 1901] C.H.531 CDTel 504.3
2. ఎంతో కాలం క్రితం (1863) నాకు వచ్చిన వెలుగు ప్రకారం చివరి దినాల్లో అమితానుభవం ఆందోళనకరంగా ప్రబలుతుందని, దైవ ప్రజల్లో ప్రతీ ఒక్కరూ అలవాట్లు అభ్యాసాల పరంగా ఆరోగ్య సంస్కరణ విషయంలో సమున్నత వైఖరి కలిగి ఉండాలని ప్రభువు వెల్లడించాడు..... ప్రభువు నాముందు ఓ సాధారణ ప్రణాళిక పెట్టాడు. ఆజ్ఞలు కాపాడే తన ప్రజలకు దేవుడు సంస్కరణాహారం ఇస్తాడని, దాన్ని అనుసరించే కొద్దీ వారి మధ్య వ్యాధి బాధలు చాలామట్టుకు తగ్గుతాయని దర్శనంలో చూశాను. ఈ పని పురోగమిస్తుందని దర్శనంలో చూశాను. CDTel 504.4
[ఆదర్శ ఆహారం దిశగా స్థిర పురోగమనం-651] CDTel 504.5
[అతి వేగంగా ముందుకి పోటంలో ప్రమాదం-803] CDTel 504.6