ఉత్తరం 150, 1903 CDTel 514.4
19. నా ఆరోగ్యం బాగుంది. నాకు మంచి ఆకలి ఉంది. నా ఆహారం ఎంత సామాన్యంగా ఉండి ఎన్ని తక్కువ వంటకాల్ని తింటే నేను అంత బలంగా ఉంటానని కనుగొన్నాను. CDTel 514.5