ఉత్తరం 274, 1908 CDTel 102.6
167. మన ఆసుపత్రుల్లోని పనివారికి, మన పాఠశాలల్లోని ఉపాధ్యాయులు విద్యార్థులకు చెప్పాల్సిందిగా నేను పొందిన ఉపదేశం ఏమిటంటే మనం ఆహారం విషయంలో మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవలసిన అవసరం ఎంతో వుందని, ఈ విషయంలో ఉదాసీన వైఖరి అవలంబించి, వ్యక్తిగత చింతలు, బాధ్యతలకు సమయాన్ని వెచ్చించి, మనం తినాల్సిన ఆహారం తినటానికి సమయం తీసుకోని ప్రమాదం ఉందని. మీకు నా వర్తమానం ఇది-ఆహారం తినటానికి సమయం తీసుకోండి. ఒకే భోజనంలో రకరకాల ఆహారపదార్థాల్ని కలిపి తినకండి. ఒకే భోజనంలో రకరకాల ఆహార పదార్థాల్ని హడావుడిగా తినటం గొప్ప పొరపాటు. మందని. మీకు చోజనంలో రక్షర పదార్థాన్ని హజ CDTel 102.7