Go to full page →

21—ఇశ్రాయేలీలయుల నడుమ పారిశుద్యం MHTel 235

ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చి బోధనలో ఆరోగ్య పరిరక్షన పట్ల శ్రద్ధ వహించటం జరిగింది. బానిసత్వం దాని నుంచి వచ్చిన పరిశుభ్రత లేని అనారోగ్యకరమైన అలవాట్లతో వచ్చిన ఆ ప్రజలు కనానులో ప్రవేశించక ముందు అరణ్యంలో నిష్కర్ష అయిన శిక్షణకు గురి అయ్యారు. ఆరోగ్య సూత్రాల్ని బోధించటం పారిశుద్ధ చట్టాల్ని అమలుపర్చటం జరిగింది. MHTel 235.1