యదార్ధ విద్య మెషనెరీ శిక్షణ, దేవుని ప్రతీ కుమారునికి ప్రతీ కుమార్తెకు మిషెనరీగా పిలుపు వస్తుంది. దేవునికి మన తోటి మనుషులకు సేవ చెయ్యటానికి మనం పిలువబడుతున్నాం. ఈ సేవకు మనలను సమర్దుల్ని చెయ్యటం మన విద్య ధ్యేయమై ఉండాలి. MHTel 340.1