Go to full page →

“ఒకటి చేయుచున్నాను” MHTel 458

ఎవరు దేవుని పై నమ్మిక ఉంచుతారో అతడు పౌలుతో గొంతు కలిపి ఇలా అంటాడు”. “నన్ను బలపర్చువాని యందే నేను సమస్తమును చేయగలను”. ఫిలిప్పీ 4:13, గతములోని పొరపాట్లు అపజయాలు ఎలాటినైనప్పటికీ, మనం దేవుని సహాయంతో వాటికి పైగా లేవగలం. అపొస్తలుడితో కలసి ఇలా చెప్పవచ్చు. MHTel 458.6

“అయితే ఒకటి చేయుచున్నాను. వెనుక ఉన్నవి మజచి ముందున్న వాటి కొరకై వేగిరిపడుచు క్రీస్తుయే నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురియొద్దకే పరుగెత్తుచున్నాను.” ఫిలిప్పీ 3:13,14. MHTel 458.7