Go to full page →

గృహసామాగ్రి నిరాడంబరముగను,సామాన్యముగను ఉండవలెను CChTel 304

ఆడంబరములేక సామాన్యముగ నుండు వస్తువులు ఎక్కువ కాలము మన్నును. సుళువుగా సుభ్రపరచుతాకు వీలున్నవస్తువులు ,పోయినను తక్కువ ధరతో తిరిగి కొనదగిన వస్తువులను మీ గృహములందుంచుకొనండి. ప్రేమ,సంతృప్తి ఉన్నచో సామాన్యమైన గృహమును ఆకర్షణియమైన,వాంచనీయమైన గృహముగా రూపొందించవచ్చు. CChTel 304.2

వట్టి డంబమునందు ఆనందము లేదు. సక్రమముగా వ్యవహరించువారి గృహము ఎంత ఎక్కువ సామాన్యముగా నుండునో అంట ఎక్కువ ఆనాడ దాయకముగనుండును. పిల్లలు సంతోషమగు సంతృప్తి తోను జీవించుటకు వారి గృహముల చుట్టు విలువైన పరిసరములుగాని గృహములలో విలువగల సామగ్రిగాని ఉండనక్కరలేదు. కాని తల్లిదండ్రులు వారిని ప్రేమించి సాదరముగా సాకుటకు\అవసరము. 1AH 131-155; CChTel 304.3

గృహమునందు క్రమ వర్తనకు మీరు మాదిరిగా నుండ బద్ధులై యున్నారు. పరలోక మందు అక్రమము లేదనియు మీ గృహము భూతల స్వర్గమై యుండవలెనని జ్ఞాపకముంచుకొనిడి. స్వల్పల్పములైన గృహకార్యములను దిన దినము నమ్మకముగా చేయుటద్వారా మీరు దేవునితో జతపనివారైసంపూర్ణ క్రైస్తవ శీలమును సాధించుచున్నారని జ్ఞాపకముంచు కొనిడి. CChTel 304.4

తల్లి దండ్రులారా మీరు మీ బిడ్డల రక్షణార్ధము కృషిచేయుచున్నారని జ్ఞాపకముంచు కొనిడి. మీరు మంచి అలవాటులు కలిగి శుభ్రత,క్రమము,నీతి,సద్గుణములు , శరీరాత్మ స్వభావ పరిపూర్ణత ప్రదర్శించినచో ” మీరు లోకమునకు వెలుగై యున్నారు. “అని మీ రక్షకుడు చెప్పు మాటలు నెరవేర్చిన వారగుదురు. CChTel 304.5

పిల్లలు తమ దుస్తులను శుభ్రముగా నుంచుకొనుటకు వారికి బాల్యము నేర్పుట ప్రారంభించుడి. పిల్లలు తమ దుస్తులనుసు తీలచుకొనుశింకు ఒక పభిలక్రీ ఏర్పరచి నెర్ణోరు తమ దుస్తులను చక్కగా మడతపెట్టి వాని వాని స్థలము నేరుఎడి. ఒక చౌకరకొవ్రా భీరువాను కూడ మీరు కొనజాలకుప్నచో ఒక చెక్క-సేఫెటకు అరలు , అలదమై. వ ఐఐటి అమరిఎ ఉపయోగిఅచుడిన్గా. శుబ్రత ,క్రమములును కూర్చి వేర్పికవేచులుకు అనురివము కొలత సమయము పటుటను. కాని ఫలితఘులు మీ పిల్లలు భవితష్యముకిక్షోమోదు లాభధాయకములుగ ను౦డి మీకు బాధలు కలుగకులడ వేయును CChTel 305.1

కొందరు తల్లిదండ్రులు పిల్లలు అంటరాని వస్తువులను ఆట వస్తువులగా వాడి పాడు చేయునపుడు వారిని మందలించకుందూరు. ఇతరుల వస్తువులను ముట్టరాదని పిల్లలకు తల్లిదండ్రులు నేరఎవలెను. కుటు౦బ సుఖానఁనాదముల కొరకు స్టైకమనిబశఫిఫ్ట్వలను కాషాడువటుగి పిల్బ లకు శిక్షణనీయవలెను. తాము చూచు స్టైపతి వస్తూవును ఘుటులుకొనుటకు పిల్లలు అనుమతి పఢసివఛో వారికి అనందములడదు. జాక్లిగత్త తీసుకొనులుకు వారు అవారిచనీయన్నైన వినాశకర్మూ న గుణములు కలిగియులిడెదరు. CChTel 305.2

సులభముగా విరిగిపోవు ఆట వస్తువులను పిల్లలకీయకుడి. అట్లు చేయుట ద్వారా నాశనఘుచేయుట వారికి నేరిగ్రిలచెదరు. వారికీ కొనిన్త్ర అశింవసు-ఎవులను ఇయుక్టడి. అని గటిటగను వాంకాలఝ నుర్నునటుగెగను ఉలడవలెను. పైకి స్వలన్త్రన్నెనవిగౌ కనబడినను ఇచట సలహాలు పింలకు శిక్షణవిరుఎటటో చాల యుంయపడును. CChTel 305.3