Go to full page →

ఆధ్యాయము 39 - మనోద్వారముల కాపుదల CChTel 329

అందరును తమ జ్ఞానేంద్రియములను కాపాడుకోనకున్నచో సాతానుడు వానిని జయించును. ఏలయనగా ఆత్మకు ద్వారములివే. మనస్సును స్వాదీనపర్చుకొని మీ యాత్మను మలినము చేయు వ్యర్ధమైన నీచాలొచనల నుండి తప్పించుకొన జూచినచొ మీరు మీ కండ్లను ,చెవులను ,సకలేంద్రియములను జాగ్రత్తగా కాపాడుకొన వలెను. వాంఛ నియమైన యీ కార్యమును క్రుపశక్తి మాత్రమే సాధించ గలదు. సలహాలు ,హెచ్చరికలు ,గద్దింపులు వినబడకుండ జ్ఞానేంద్రియములను స్తంభింప జేయుటకు సాతానుడును అతని యనుచరులును కలిగించకుండా చేయుటకు వారు కృషి చేయుచున్నారు. CChTel 329.1