Go to full page →

సంఘము యొక్కయు సంస్థల యొక్కయు నాయకులకు విమర్శించుట వలన కలుగు ఫలితము CChTel 344

అనైక్యతను ,విరోధమును చూపుట ,స్నేహితుని విడదియుట ,మన సిద్ధాంతమూల సత్యమునందు యెహోవా సెలవిచ్చునదేమనగా గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది. దాని క్రిందనుండి తమ మెడలను తప్పించుకొనలేకుండునంతగానుస్వభావము--ఇవి గర్వముగా నడువ లేకుండునంతగాను ఈ వంశమునకు కీడుచేయ నుద్దేశించు చున్నాను. ఆ దినమున జనులు మిమ్మునుగురించి బహుగా అంగలార్చుచు సామెత నెత్తుదురు తమకు వచ్చిన గద్దింపులను ,హెచ్చరికలను ,సంకోచింపకుండ అంద చేసిన వారి పొరపాటులను గూర్చి వారు ప్రస్తావించెదరు. CChTel 344.1

ఈ విధముగా చెడ్డ వార్తలు చెప్పు వ్యక్తులు బిడ్డలు అసంతృప్తి యను విషయమును పుచ్చు కొనెదరు. ఇట్లు వారు చెప్పు సామెత ఏదనగామనము బొత్తిగా చెడిపోయి యున్నామనియు, ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యుల కిచ్చియున్నా డనియు, మనయొద్ద నుండకుండ ఆయన దానిని తీసివేసెసేయనియు,మన భూములను తిరుగబడినవారికి ఆయన వచీట్లు వేయగా యెహోవా సమాజములో మీరు పాలుపొందునట్లు నూలు వేయువా డొకడును ఉండడు. మత్తయి 25:40 కనుక తన సేవకులపై నిందలు వేయు వారు యేసును నిందించి తృణికరించుచున్నట్లే. CChTel 344.2

దేవుడెన్నుకొనిన సేవకుల పేళ్ళు అమర్యాదగా ఉచ్ఛరించబడుచున్నవి. కొన్ని సందర్బములలో మీరు దీని ప్రవచింప వద్దని వారు ప్రకటన చేయుదురు. ప్రవ చింపనియెడల అవమానము కలుగక మానదు. యాకోబు సంతతివారని పేరు పెట్టబడినవారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గి పోయెనా యీ క్రియలు ఆయనచేత జరిగెనా యథా ర్థముగా పిల్లలు గ్రహించకపోరు. అప్పుడప్పుడు వారి చెవినిబడు అపహాస్యపు మాటలను అమర్యాదతో కూడిన పలుకులు వారు గ్రహింతురు. దీని పర్వ సానముగా పవిత్ర నిత్యసత్యములను ప్రపంచ సామాన్య విశ్యాములుగా తమ మనసులలో అయినను మేలు నసహ్యించుకొని కీడుచేయ నిష్టపడు దురు, నా జనుల చర్మము ఊడదీసి వారి శోచనీయము !అమర్యాదగా నుండి పాపము విషయము దేవుని గద్దింపుల కారణముగా ఎదురు తిరుగునట్లు పిల్లలీరితిగ తర్భితు చేయబడుచున్నారు. CChTel 344.3

ఇట్టి పాపములను చోట్ల ఆధ్యాత్మిక క్షీణత ప్రబలక తప్పదు. అపవధిచె అందులుగా చేయబడిన యీ తల్లిదండ్రులు తమ బిడ్డలకు అపనమ్మకము కలిగి బైబిలు సత్యములను శంకించుటకు కారణమేమాయని ఆశ్చర్యముందేదరు. CChTel 345.1

నైతికమైన ,మత సంబందమైన ప్రభావము ద్వార వారిని మల్లించుత ఇంత కష్ట మెందులకా యని వారు నివ్వెరపొయెదరు. వారికి దర్శ నము కలుగకుండ రాత్రికమ్మును, సోదె చెప్పకుండ మీకు చీకటి కలుగును; ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండ అస్తమించును, పగలు చీకటిపడును అప్పుడు ధీర్ఘదర్శులు క్రైస్తవులమని చెప్పుకోను వారి గృహములలోనే ఇట్ల నేకులు నాస్తికులుగా తర్బీతగుచున్నారు CChTel 345.2

దైవ సేవ సంస్థలో గురుతర భాధ్యతలను వహించు వారిని గూర్చి వాస్తవము యిన లేక ఊహా గానపు లోపములను గూర్చి చర్చించుటలో ప్రేత్యేకనందమును పొందు వ్యక్తులనేకులున్నారు. సాధించబడిన జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు. అయినను వారు, యెహోవాను ఆధారము చేసికొని యెహోవా మన మధ్యనున్నాడు గదా, యే కీడును మనకు రానేరదని యనుకొందురు. మిమ్మునుబట్టి సీయోను దున్న బడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నతస్థలములవలె అగును ఒకవేళ అంగికరించినను దైవవేశము ప్రకారము వర్తించిన వారికన్నా సమధిక అవివేకముతో ఆ కార్యమును నిర్వహించుట యో జరుగును దును ఉదారముగను విశాలముగను అగుట లేదు. క్రైస్తవ జీవితమందుండ వలసిన ప్రేమను వారు పెంపుచేసికొనుట లేదు. వారు దిన దినము క్షీణించి సంకుచిత బుద్ధి, విద్వేషములతో నిడుకొనుచున్నారు. వారిది నీచ స్వభావము, వారి నావహించిన వాతావరణము శాంతి ఆనందములకు హానికరము. 74T 195—196; CChTel 345.3

ప్రతి సంస్థకును కష్టములు కలుగును. దైవ ప్రజల హృదయములను పరీక్షించుటకు శ్రమలను దేవుడు రానిచ్చును. ఒక దైవ సేవకునికి కష్టము వచ్చినప్పుడు దేవుని యందును, ఆయన సేవ యందును మన కెంత విశ్వాసమున్నదో దానిని చూపును. అట్టి సమయమందు విషయములను తప్పుగా అర్థము చేసికొని యెవరును అనుమానమునకు అని శ్వాసమునకు తావీయరాదు. బాధ్యతను వహించు వారిని విమర్శించకుడి. మీ హృదయములందు దైవ సేవకులను గూర్చిన విమర్శలతో నిండిన గోష్టి సల్పకుడి. ఇట్టి విమర్శా స్వభావముగల తల్లిదండ్రులు రక్షణ జ్ఞానమును కలుగజేయు విషయములను తమ పిల్లల ముందు పెట్టుటలేదు. వారి మాటలు పిల్లల విశ్వాసమును పోగొట్టుటయేగాక పెద్దల విశ్వాసమును కూడ పాడుచుయును. 87T 183; CChTel 346.1

మన సంస్థల అధిపతులు తమ క్రింద పనిచేయు యువజనులను క్రమ శిక్షణ యందుంచి క్రమమును కాపాడుట యను కష్టమైన పనిని చేయవలసి యున్నారు. వారిని బలపరచుటలో సంఘ సభ్యులు నాయకులకు తోడ్పడగలరు. సంస్థ యొక్క కట్టుబాటులకు యువజనులు లొగకున్నపుడు లేక ఏ విషయందైనను తమ అధికారులకును వారికిని బేదాభిప్రాయములు కలుగగా యువజనులు తమ యిచ్చవచ్చిన మార్గములవలంభించ జూచునపుడు తల్లిదండ్రులు గ్రుడ్డితనముగా తమ బ్డిలను సమర్థించి వారితో నేకీభవించరాదు. CChTel 346.2

సత్యమును గూర్చియు తమ సహ మానవులను గూర్చియు దేవుని గూర్చిన నమ్మకమునకు ప్రాతిపదికలుగా నున్న నియమములను చులకన చేయ నేర్చుకొనుటకన్న మీ బిడ్డలు బాధపడుట, సమాధులలో నుండుట మంచిది`ఎంతో మందచిది. 97T 185, 186; CChTel 346.3