Go to full page →

పరలోక శీలమును భూలోకమందు సంపాదించ వలెను CChTel 358

మోసపోకుడి. దేవుడు వెక్కిరించబడడు. మిమ్మును పరలోకమునకు సిద్దము చేయునది పరిశుద్దతయే. యదార్ధమైన ,ప్రయోగాత్మకమైన దైవ భక్తియే మీకు పవిత్రమయిన , అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనముచేయును, గొంగళిపురుగు తినివేయురీతిగా అది నిన్ను తినివేయును,. నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రములకంటె ఎక్కువగానున్నను గొంగళి పురుగు వచ్చి అంతయు నాకివేసి యెగిరిపోయెను. కనుక సత్వరముగా ఉపక్రమించుడి. ఒక సమయము వచ్చును :ఇప్పటికన్నా సులభముగా బలమయిన ప్రయత్నము చేయగలమని హెచ్చులు చెప్పుకొనుడి. దేవునికిని మీకును మధ్యనున్న దూరం ప్రతి దినము అధికమగును. మీరింకను ప్రదర్శించి యుండని ఆసక్తితో నిత్య త్వము కొరకు సిద్ధపడుడి. బైబిలును ప్రేమించుటకు, ప్రార్థన కూటమును ప్రేమించుటకు ధ్యానసమయమును ప్రేమించుటకు, అన్నింటికన్న ముఖ్యముగా మీ యాత్మ దేవునితో సాంగత్యము కలిగియుండు సమయమును ప్రేమించుటకు మీ మనస్సు తర్పీదు చేయుడి. మీది రాజ్యమందలి భవనములలో పరలోక బృందముతో నుండవలెనన్నచో పరలోకముపై మీ మనస్సు నిల్పుడి. 52T 267, 268; CChTel 358.2