Go to full page →

యథోచిత జయం ChSTel 308

ఒకానొక కార్యం సాధించటానికి దేవుడు మార్గం తెరిచి జయానికి భరోసా ఇచ్చినప్పుడు, ఎంపికైన ఆ మానవ సాధనం వాగ్దత్త ఫలితాన్ని తేవటానికి తనశక్తి మేరకు కృషి చెయ్యాలి. ఆ కార్య సాధన కృషిలో చూపించిన ఉత్సాహం, పట్టుదలకు తగినట్టుగా జయం లభిస్తుంది. ప్రోఫెట్స్ అండ్ కింగ్స్, పు. 363. ChSTel 308.2