Go to full page →

మచ్చపడ్డ రికార్డు ChSTel 46

పైకి భక్తిగలవారివలె కనిపించే వారు చాలామంది ఉన్నారు. వారి పేర్లు సంఘ పుస్తకాల్లో ఉంటాయి. కాని పరలోకంలో వారిది మచ్చపడ్డ రికార్డు. దాఖలా చేసే దూత వారి క్రియల్ని నమ్మకంగా దాఖలు చేస్తాడు. దూత నమ్మకంగా దాఖలు చేసి రికార్డు ఉంచే పుస్తకంలో ప్రతీ స్వార్థక్రియ ప్రతీ తప్పుడు మాట, ప్రతీ దొంగాటకం నమ్మకంగా దాఖలవుతుంది. టెస్టిమొనీస్, సం.2, పు. 442. ChSTel 46.2