Go to full page →

లోకం క్రిముల నివాసం ChSTel 57

మనుషులు తమ గుడ్డితనంలో అద్భుతమైన ప్రగతి, జ్ఞానాభివృద్ధి గురించి అతిశయిస్తారు. అయితే లోకం దుర్నీతితోను దౌర్జన్యంతోను నిండి ఉన్నట్లు పరంలోక పరిశీలకులు గుర్తిస్తున్నారు. పాపం వలన మన లోక వాతావరణం క్రిముల గృహ వాతావరణంలా తయారయ్యింది. టెస్టిమొనీస్, సం.6, పు.10. ChSTel 57.1