Go to full page →

సబ్బాతు బడిలోకి పోగు చెయ్యండి ChSTel 150

అందరూ చెయ్యగల మరోపని చిన్నపిల్లల్ని సబ్బాతు బడిలోకి పోగు చెయ్యటం. పిల్లలు ఈ విధంగా రక్షకునికి సమర్థంగా సేవ చెయ్యవచ్చు. వారు ఆత్మల విధిని తీర్చిదిద్దవచ్చు. నమ్మకమైన మంచి దాసుల్ని ఉద్దేశించి “భళా” అంటూ ప్రభువు మెచ్చుకునే ఆ మహాతీర్పు దినం వరకు వారు సంఘానికి లోకానికి చేయగల సేవ విస్తృతి విశిష్టత తెలియదు. రివ్యూ అండ్ హెరాల్డ్, జూన్ 10, 1880. ChSTel 150.3