Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    సబ్బాతు బడిలోకి పోగు చెయ్యండి

    అందరూ చెయ్యగల మరోపని చిన్నపిల్లల్ని సబ్బాతు బడిలోకి పోగు చెయ్యటం. పిల్లలు ఈ విధంగా రక్షకునికి సమర్థంగా సేవ చెయ్యవచ్చు. వారు ఆత్మల విధిని తీర్చిదిద్దవచ్చు. నమ్మకమైన మంచి దాసుల్ని ఉద్దేశించి “భళా” అంటూ ప్రభువు మెచ్చుకునే ఆ మహాతీర్పు దినం వరకు వారు సంఘానికి లోకానికి చేయగల సేవ విస్తృతి విశిష్టత తెలియదు. రివ్యూ అండ్ హెరాల్డ్, జూన్ 10, 1880.ChSTel 150.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents