Go to full page →

విభాగం : 3 - నీతి బోధకుడు PKTel 202

“బలాఢ్యుని చేతిలోనుండి కొల్లసొమ్మును
ఎవడు తీసికొనగలడు?
భీకరులు చెరపట్టినవారు విడిపింప
బడుదురా?”

“యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు —
బలాడ్యులు చెరపట్టినవారు సహితము
విడిపింప బడుదురు
భీకరులు చెరపట్టినవారు సహితము
విడిపింప బడుదురు.”

“చెక్కిన విగ్రహములను ఆశ్రయించి
పోత విగ్రహములను చూచి
మీరే మాకు దేవతలని చెప్పువారు
వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడు
చున్నారు.” PKTel 203.1

యెష. 49:24,25; 42:17.