మరింత సామాన్యమౌతుంది CDTel 281.1
MS 14, 1901 CDTel 281.2
405. ఆహారం విషయంలో మనం ఇంకా పరిపూర్ణత్వానికి చేరలేదు. ఇందులో నేర్చుకోవలసింది చాలా ఉంది. అత్యవసరమైనప్పటికీ ఉత్పత్తి కాని ఆహారపదార్థాల్ని తయారుచేయ్యటంలో కొన్ని దినుసుల్ని మిళితం చేసే సందర్భంగా తన అభిప్రాయాల్ని తాము స్వీకరించగలిగేందుకు, ప్రపంచమంతటా ఉన్న తన ప్రజల మనసులు అనుకూలమైన స్థితిలో ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. CDTel 281.3
లోకంలో కరవు, లేమి, దుఃఖం పెరిగే కొద్దీ ఆరోగ్య ఆహారపదార్థాల ఉత్పత్తి సరళీకృతమౌతుంది. ఈ కృషిలో నిమగ్నమయ్యే వారు ఎవరు తన ప్రజల్ని ప్రేమించి, వారి శ్రేయాన్ని నిత్యం దృష్టిలో ఉంచుకుంటారో ఆ మహోపాధ్యాయుని వద్ద నిత్యం నేర్చుకోవాలి. CDTel 281.4
[మాంసం, పాలు, బటర్ స్థానాల్ని భర్తీ చెయ్యటంలో ఆరోగ్య ఆహార పదార్థాలు-583] CDTel 281.5