(1905) M.H.302 CDTel 369.10
607. పాలని ఉపయోగిస్తే బాగా కాచి ఉపయోగించాలి. ఈ ముందు జాగ్రత్త పాటిస్తే పాల వినియోగం వల్ల వ్యాధి బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. CDTel 369.11
ఉత్తరం 39, 1901 CDTel 370.1
608. పాల వినియోగం క్షేమం కాని సమయం రావచ్చు. కాని ఆవులు ఆరోగ్యమైనవైతే, పాలని బాగా కాచినట్లయితే, శ్రమకాలాన్ని ముందే సృష్టించుకోవాల్సి ఉండదు. CDTel 370.2