ఉత్తరం 73, 1896 CDTel 416.3
712. మన ఆకలి చచ్చిన జంతువుల మాంసం కోసం గగ్గోలు పెడ్తుంటే, ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశల్ని విసర్జించటానికి ప్రభువు కృపకోసం ఉపవసించి ప్రార్థించటం అవసరం. CDTel 416.4
[మాంసాహారం, కొవ్వు తో కూడిన ఆహారపదార్థాలు తీసుకోటం మానటంలో ఉపవాసం మేలుకరం-312] CDTel 416.5