సురక్షిత మార్గం టీ, కాఫీ, మద్యం, పొగాకు, నల్లమందు, సారా ముట్టకుండటం, రుచి చూడకుండటం. సాతాను శోధనల్ని తట్టుకోటానికి, వక్రతిండి వాంఛను కొంచెమైన తీర్చకుండా ప్రతిఘటిస్తూ నిలబడటానికి, ఈ తరం మనుషులకి దైవకృపతో బలీయమైన మనశ్శక్తి అవసరం. అనేక తరాల క్రితం కన్నా ఇప్పుడు రెండు రెట్లు ఎక్కువగా ఉంది. CDTel 446.1