Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సురక్షిత మార్గం ఒక్కటే

    సురక్షిత మార్గం టీ, కాఫీ, మద్యం, పొగాకు, నల్లమందు, సారా ముట్టకుండటం, రుచి చూడకుండటం. సాతాను శోధనల్ని తట్టుకోటానికి, వక్రతిండి వాంఛను కొంచెమైన తీర్చకుండా ప్రతిఘటిస్తూ నిలబడటానికి, ఈ తరం మనుషులకి దైవకృపతో బలీయమైన మనశ్శక్తి అవసరం. అనేక తరాల క్రితం కన్నా ఇప్పుడు రెండు రెట్లు ఎక్కువగా ఉంది.CDTel 446.1