Go to full page →

“ఇయ్యుడి అప్పుడు మీకియ్యబడును” MHTel 173

“మీరైతే ఎట్టివారిని గూర్చియైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును. మీరు సర్వోన్నతుని కుమారులైయుందురు. ఆయన కృతజ్ఞతలేని వారి యెడలను దుష్టు యెడలను ఉపకారి యైయున్నాడు”. లూకా 6:35 MHTel 173.2

“బీదలకిచ్చువానికి లేమి కలుగదు, కన్నులు మూసికొనినవానికి బహు శాపములు కలుగును”. సామెతలు 28:27. MHTel 173.3

“ఇయ్యుడి అప్పుడు మీకియ్యబడును, అణిచి, కుదిలించి దిగజారు నట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు”.లూకా 6:38. MHTel 173.4

*****