Go to full page →

సంఘసభ్యుల స్వయంశిక్షణ ChSTel 68

సంఘసభ్యులు పనిచెయ్యాలి. తమ ముందుంచిన ఉన్నత ప్రమాణాన్ని చేరటానికి ప్రయత్నిస్తూ వారు స్వయంగా నేర్చుకోవాలి. వారు తనతో సహకరిస్తే గురిని చేరటానికి ప్రభువు వారికి సహాయం చేస్తాడు. టెస్టిమొనీస్, సం. 9, పు. 140. ChSTel 68.1