Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సంఘసభ్యుల స్వయంశిక్షణ

    సంఘసభ్యులు పనిచెయ్యాలి. తమ ముందుంచిన ఉన్నత ప్రమాణాన్ని చేరటానికి ప్రయత్నిస్తూ వారు స్వయంగా నేర్చుకోవాలి. వారు తనతో సహకరిస్తే గురిని చేరటానికి ప్రభువు వారికి సహాయం చేస్తాడు. టెస్టిమొనీస్, సం. 9, పు. 140.ChSTel 68.1