Go to full page →

వైద్య సువార్త సేవా పర్యటనలు ChSTel 148

అప్పుడప్పుడు దేవుడు నాకిచ్చిన ఉపదేశం ప్రకారం పట్టణాల్లోను పల్లెల్లోను వైద్యసువార్త పర్యటనలు జరపటానికి పనివారు అవసరమని నాకు తెలుసు. ఈ సేవచేసేవారు ఉన్నత తరగతుల నుంచి బడుగు వర్గాలనుంచి గొప్ప ఆత్మల పంటను పోగుజేస్తారు. నమ్మకమైన గ్రంథ విక్రయ సేవకులు ఈ సేవకు మార్గాన్ని సుగమం చేస్తారు. టెస్టిమొనీస్, సం.9, పు. 172. ChSTel 148.1