Go to full page →

వైద్యవిస్తరణ ప్రణాళిక ChSTel 160

కొత్తగా స్థాపితమైన ఆసుపత్రులుకి సహాయం చెయ్యటంలో తనతో సహకరించటానికి, ఇప్పటికే స్థాపితమై స్థిరంగా ఉన్న ఆసుపత్రులు ప్రభువు అవకాశం ఇస్తాడు. మూడోదూత వర్తమాన ప్రకటనలో ప్రతీ నూతన సంస్థను ఓ సహోదర సంస్థగా పరిగణించాలి. మన ఆసుపత్రులు ఓ సేవను స్థాపించటానికి దేవుడు తరుణం ఇచ్చాడు. ఆ సేవ జీవం గల ఓ రాయివంటిదై ఓ అదృశ్య హస్తం దొల్లించే కొద్దీ పెరుగుతుండేలాంటిది. మార్మికమైన ఈ రాయిని దొల్లించటం ప్రారంభమౌను గాక. టెస్టిమొనీస్, సం. 7, పు. 59. ChSTel 160.2