Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    వైద్యవిస్తరణ ప్రణాళిక

    కొత్తగా స్థాపితమైన ఆసుపత్రులుకి సహాయం చెయ్యటంలో తనతో సహకరించటానికి, ఇప్పటికే స్థాపితమై స్థిరంగా ఉన్న ఆసుపత్రులు ప్రభువు అవకాశం ఇస్తాడు. మూడోదూత వర్తమాన ప్రకటనలో ప్రతీ నూతన సంస్థను ఓ సహోదర సంస్థగా పరిగణించాలి. మన ఆసుపత్రులు ఓ సేవను స్థాపించటానికి దేవుడు తరుణం ఇచ్చాడు. ఆ సేవ జీవం గల ఓ రాయివంటిదై ఓ అదృశ్య హస్తం దొల్లించే కొద్దీ పెరుగుతుండేలాంటిది. మార్మికమైన ఈ రాయిని దొల్లించటం ప్రారంభమౌను గాక. టెస్టిమొనీస్, సం. 7, పు. 59.ChSTel 160.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents