ఉత్తరం 73, 1899 CDTel 513.2
16. మేము మాంసంగాని బటర్ గాని తినం. వంటలో చాలా తక్కువ పాలు ఉపయోగిస్తాం. ఈ కాలంలో తాజా పండ్లు దొరకవు. మాకు టమాటోలు బాగా పండాయి. అయితే మా కుటుంబం రకరకాలుగా తయారు చేసిన పప్పుల పట్ల ఎక్కువ ఇష్టం కనపర్చుతుంది. రెసిపీ నిర్దేశించిన దానిలో అయిదో వంతు మాత్రమే మేము వినియోగిస్తాం. ట్రమాటోలు ఉపయోగించటం చాలా మంచిది-523] CDTel 513.3