ఉత్తరం 30, 1903 CDTel 181.1
279. నేను రోజుకి రెండుపూటలే భోజనం చేస్తాను. అయినా దినంలో ఎన్నిసార్లు తింటున్నామన్నది ఓ పరీక్ష కాకూడదని నా అభిప్రాయం. మూడు పూటలు భోజనం చేసి, ఆరోగ్యంగా ఉండేవారుంటే, మూడుపూటలు భోజనం చెయ్యటం వారి హక్కు. నేను రెండుపూటల భోజనాన్నే ఎంచుకుంటాను. ముప్పయి ఐదేళ్లుగా నేను రెండుపూటల భోజన పద్ధతిని అవలంబిస్తున్నాను. CDTel 181.2