Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    పరీక్ష కాకూడదు

    ఉత్తరం 30, 1903 CDTel 181.1

    279. నేను రోజుకి రెండుపూటలే భోజనం చేస్తాను. అయినా దినంలో ఎన్నిసార్లు తింటున్నామన్నది ఓ పరీక్ష కాకూడదని నా అభిప్రాయం. మూడు పూటలు భోజనం చేసి, ఆరోగ్యంగా ఉండేవారుంటే, మూడుపూటలు భోజనం చెయ్యటం వారి హక్కు. నేను రెండుపూటల భోజనాన్నే ఎంచుకుంటాను. ముప్పయి ఐదేళ్లుగా నేను రెండుపూటల భోజన పద్ధతిని అవలంబిస్తున్నాను.CDTel 181.2