Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అంత్యకాల సంఘటనలు

 - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  ఈ పుస్తకం గూర్చిన సమాచారం

  ఎలెన్ జి వైట్ ఎస్టేట్ లో ఈపబ్ ప్రచురణను సేవాపరంగా ఉపయోగపడుచున్నది, పుస్తకాల సేకరణలో ఇది పెద్ద విబాగం. ఎలెన్ జి. వైట్ ఎస్టేట్ వెబ్సైట్ లో పూర్తి పుస్తకాల జాబితా అందుబాటులో వుంది, దయచేసి సందర్శించండి.LDETel 3.1

  రచయిత్రిని గూర్చిLDETel 3.2

  ఎలెన్ జి. వైట్ (1827-1915) ఆమె రచనలు చాలా విస్తృతంగా అనువదించబడినవి అమెరికన్ రచయిత్రిగా, పరిగణించబడియున్నారు, ఆమె రచనలు 160 కంటే ఎక్కువ భాషలలో ప్రచురించబడ్డాయి ఆమె 100,000 కన్నా ఎక్కువ పుటలు ఆధ్యాత్మిక మరియు ఆచరణాత్మక విషయముల మీద రాసారు, ఇంక అనేక రకాల అంశాలపై దృష్టి సాదించి యేసుని హెచ్చించి చూపుటలో ఒకని విశ్వాసం లేఖనములే ఆధారమని సూచించటకు ఆమె పరిశుద్ధాత్మచేత నడిపించబడియున్నారు.LDETel 3.3

  మరింక కొన్ని సంబందిత ఆధారములుLDETel 3.4

  ఎలెన్ జి. వైట్ యొక్క జీవిత వృత్తాతంLDETel 3.5

  ఎలెన్ జి. వైట్ ఎస్టేట్ గూర్చి తుది వినియోగదారు లైసెన్స్ ఒప్పందంLDETel 3.6

  ఈ పుస్తకమును వీక్షించటం, ముద్రించుటం లేదా డౌన్లోడ్ చేయడం అది పరిమితము మాత్రమే మీకు మంజూరు చేయబడినది, ఈ లైసెన్స్ బహిరంగముగా ఉపయోగించుట గాని మరియు మరి యొకనికిచ్చుటకుగాని అనుమతి లేదు. మీ వ్యక్తిగత ఉపయోగం కోసం మాత్రమే, అంతే గాని ఈ లైసెన్స్ ద్వారా తిరిగి ముద్రించుటకు, పంపిణి చేయు టకు, కేటాయించిన పనికి, ఉపలైసెన్స్ విక్రయంచుటుకు అనమతించుటలేదు. ఏ అనధి కారికముగాను ఉత్పన్న రచనలు తయారీ చెసినను లేదా ఇతర ఉపయో గములు ఏవైన, ఈ పుస్తకం యొక్క వాడకం లైసెన్స్ మంజూరు చేసింది రద్దుచేయ బడును. ఎలెన్ జి. వైట్ ఎస్టేట్, ద్వారానే కాపీరైట్ 2010 అనుమతించబడి యున్నది, రచయిత్రిని గూర్చి మరింత సమాచారం, మరియు ప్రచురణకర్తలుగూర్చి లేదా ఏ విధముగా ఈ సేవకు సహకరించుట కోసం దయచేసి ఎలెన్ జి వైట్ ఎ స్టేట్ సంప్రదించండి. (ఇమెయిల్ చిరునామా) మీకున్న ఆశక్తి మరియు ఉత్తరప్రత్యురముల కొరకు మీకు కృతజ్ఞులము మరియు మీరు చదివుటవలన దేవుని ఆశీర్వాదములు కలుగునుగాక.LDETel 3.7

  ప్రియ పాఠకులకుLDETel 3.8

  అల్లకల్లోలములో ఉన్న ప్రపంచము త్వర్వలోనాశనము కానైయున్నది, ఇక క్రీస్తు భూమి మీదకి రానైయున్నడని సువార్తను ప్రకటించడానికి దేవుడు సెవెంతు డే అడ్వెంటెస్ట్ వారిని ప్రత్యేకముగా ఏర్పటు చేసుకొనియున్నాడు. ఎలెన్ వైట్ వ్రాసిన (గోప్ప వేదనలు) ప్రజల ముందు ఈ అంశాన్ని ఉంచడానికి మనము తీసుకువెళ్లాలి (క్రైస్తవ విద్య యొక్క 336 సూత్రలు) క్రీస్తు మరియు సాతాను మధ్య మహా సంఘర్షణ ఆమె పుస్తకములో భవిష్యత్ కాలములో గొప్ప భయానక సంఘటనలు రానైయున్నా వని రేఖా చిత్రంగా వివరించారు. 1976 సంవత్సరములో సంకలనంచేసిన పుస్తకం మారనాధ లాంటి పుస్తకం మరోకటి లేదు. మరియు అంత్య కాలము యొక్క ప్రవచనాలు నెరవేర్పును గూర్చి కూడ వివరించియున్నారు.LDETel 3.9

  ఈ అంశాన్ని ప్రజల ముందు ఉంచడానికి” మరింత ప్రయత్నంగా, మేము ప్రస్తుత అంత్య కాల సంఘటనలు వాల్యూమ్ తయారు చేశారు. గతంలో ప్రచురించబడిన ఎలెన్ వైట్ మూలాలలోనుంచి కొన్ని తీసుకొనియున్నాము, అయితే ఎక్కువ శాతం నూతన మైన విషయలు మునుపెన్నడు ముద్రంచనవి ప్రచురించియన్నాము. భూమి యొక్క అంతిమ సంఘటనల గూర్చి ఎలెన్ వైట్ వ్రాసిన అన్ని ప్రకటనలలో మేము అందులో చేర్చలేదు కాని కొన్ని ముఖ్యమైన వాటిని చేర్చి యున్నాము. ఒక భాగము వ్రాసి నప్పుడే అ ముగింపు భాగము దగ్గర మేము ఒక క్రెడిట్ మరియు ఒక డేట మూలము అందించినాము లేదా అ డేట ఎలెన్ వైట్ జీవిత కాలంలో ప్రచురించబడింది, అలాగే అదనపు సమచారము లేదా సహయపడే వివరణలు ఉపయోగపడతాయని మేము తలంచి కొన్ని అదనపు వివరాలు జతపరిచినాము. ఎలెన్ వైట్ వ్రాసిన అంత్య కాల సంఘటనలు గూర్చిన బోధ న్యాయమైన విధానములో బయలుపర్చుటకు మేము ప్రయత్ని చినాము. అయినను భవిష్యత్ సంఘటనలు సంభవించిన దానిని బట్టి ఖచ్చితమైన క్రమంలో ఒక జాబితాలో మేము వ్రాసియున్నాము అని వాదించుటలేదు. ఇంత గొప్ప ప్రాముఖ్యత కలిగిన విషయమును మనము దేవుని ప్రజలుగా వుండే అనుభవము వున్నప్పటికిని రానున్న రోజులలో” ఇక ప్రపంచంలో మరొక వ్యక్తి ఎవరు లేనట్టుగా ప్రతి ఒక్కరూ ఒంటరిగా నిలబడాలి (ది ఎస్ డి ఎ టైబిల్ కామెంటరి 7: 983) క్రైస్తవులందరు వారి సొంత అధ్యయనంలోను మరియు వారి దేవునితో వున్న వ్యక్తిగత సంబంధం మీద ఆధారపడి నమ్మకము కలిగి ఉండుటమనేది చాల ప్రాము ఖ్యమైన విషయము.LDETel 4.1

  ఈ విశ్వంలోనున్న మన చిన్న ప్రపంచం ఒక పాఠ్య పుస్తకమని (యుగయుగాల ఆకాంక్ష 19పుటలో) మరియు విశ్వమంత అమితాసక్తితో అంతిమ సంఘటనలను గూర్చి పరిశీలిస్తుంది (ప్రవక్తలు- రాజులు 148)లో ఎలెన్ వైట్ వివరించి యున్నారు. ఈ ప్రపంచ చరిత్ర ముగింపు దృశ్యాలు. మంచి చెడుల మధ్య జరుగుచున్న మహా సంఘర్షణకు సంబంధించి వాటిని మనము వీక్షిస్తున్నప్పుడు భూమి యొక్క వాతవరణము మార్పుతో సభవించే ఘట్టలలో ఏదో ఒక విశేషమైన దానిని పట్టుకొని. మరియు యేసు త్వరలో రానైయున్నడని మహిమాన్వితమైన సత్యాన్ని ఇతరులతో పంచుకొనుటకు మనము ప్రయత్నించుచున్నాము.LDETel 4.2

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents