Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    సోమరితనంతో కూడిన నిర్లక్ష్యం

    ఒక జనంగా మనలో సోమరితనంతో కూడిన నిర్లక్ష్యం, అపనమ్మకం ఉంది. ఇతర జాతులకు ప్రకాశింపజెయ్యటానికి దేవుడు మనకిచ్చిన వెలుగును ప్రకాశింపజెయ్యకుండా అది మనల్ని ఆటకంపర్చుతున్నది. లైఫ్ స్కెచ్చెస్ ఆఫ్ ఎలెన్ జి. వైట్, పు. 213.ChSTel 234.1

    ఇతర జాతుల ముందుకి వెలుగు తీసకువెళ్లే విషయంలో దైవ ప్రజలుగా మనం నిద్రపోతున్నామని నాకు చూపించబడింది. లైఫ్ స్కెచ్చేస్ ఆఫ్ ఎలెన్ జి. వైట్, పు. 212.ChSTel 234.2

    దైవ కృపా చర్యలు తెరుస్తున్న మార్గాల్ని మనం ఉపయోగించు కోలేకపోతున్నాం. యేసు, దేవదూతలు పనిచేస్తున్నారు. మనం కదలకుండా నిలబడి ఉండగా ఈ సేవ ముందుకి సాగిపోతున్నది. మనం వెనక మిగిలిపోతున్నాం. దైవ కృప తెరుస్తున్న మార్గాల్ని మనం అనుసరిస్తే, ప్రతీ మార్గాన్నీ త్వరగా గ్రహించి ఇతర జాతులకు వెలుగు చేరి విస్తరించటానికి మన అందుబాటులో ఉన్న ప్రతీ వనరును వినియోగిస్తాం. లైఫ్ కెచ్చెస్ ఆఫ్ ఎలెన్ జి. వైట్, పులు. 212, 213.ChSTel 234.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents