Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    దేవుని అధికార పత్రం కలిగి ఉండండి

    ఆత్మాలయంలో ఓ వ్యక్తి పరిశుద్దాత్మను ఏ మేరకు ఉంచుకుంటాడో ఆ మేరకు ఆ వ్యక్తిని దేవుడు ఉపయోగించగలుగుతాడు. ఆయన అంగీకరించే సేవ తన స్వరూపాన్ని ప్రతిబింబించే సేవ. ఆయన అనుచరులు చెరగని తన నిత్యనియమాల్ని గుణలక్షణాల్ని లోకానికి తమ అధికార పత్రంగా కలిగి ఉండాలి. టెస్టిమొనీస్, సం. 7, పు. 144.ChSTel 285.4

    వారి సంకేత శబ్దం, గౌరవ చిహ్నం, సంయోగ బంధం, కార్యాచరణ అధికారం వారి విజయానికి మూలం క్రీస్తు నామమే కావాల్సి ఉంది. ఆయన నామం దాని పై రాత లేనిదేదీ ఆయన రాజ్యంలో గుర్తింపు పొందదు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 28.ChSTel 286.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents