Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    దృఢ సంకల్పం

    దేవుని సేవలో ఉన్నవారు ఆత్మల రక్షణ కృషిలో చైతన్యాన్ని, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించాలి. దైవ ప్రతినిధులు వైఫల్యం చెందని, నిరుత్సాహపడని దృఢ చిత్తంతో పని చెయ్యకపోతే నశించిపోయే వారున్నారని జ్ఞాపకముంచుకోవాలి. టెస్టిమొనీస్, సం.6, పు. 418.ChSTel 268.6

    ఆయన మనకు గొప్ప సేవ నిచ్చాడు. దాన్ని మనం నిర్దుష్టంగా కృతనిశ్చయంతో చేద్దాం. సత్యం మనకు చేసిన మేలుని మన జీవితాల్లో కనపర్చుదాం. టెస్టిమొనీస్, సం.6, పు. 418.ChSTel 268.7

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents