Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    మన తండ్రులకన్నా మనం ఎక్కువ చెయ్యాల్సిఉంది

    మన పై ప్రకాశిస్తున్న వెలుగు మన తండ్రుల పై ప్రకాశించిన వెలుగుకన్నా గొప్పది. మన తండ్రులు చేసిన సేవనే లేక పనినే మనమూ చెయ్యటం వల్ల దేవుని మెప్పును లేక అబిమానాన్ని పొందలేం. వారు పొందిన ఆదరాన్ని దీవెనల్ని మనమూ పొందాలంటే, వారి విశ్వసనీయతను, ఉత్సాహాన్ని మనం అనుకరించాలి. తమకు వచ్చిన వెలుగును వారు ఉపయోగించుకున్నట్లు ఉపయోగించుకుని, తాము మన కాలంలో నివసించి ఉంటే ఎలా పనిచేసి ఉండేవారో అలా మనం పని చెయ్యాలి. మన మిద ప్రకాశిస్తున్న వెలుగులో మనం నడవాలి. నడవకపోతే ఆ వెలుగు చీకటిగా మారుతుంది. టెస్టిమొనీస్, సం.1, పు. 262.ChSTel 100.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents