Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    పనివారి ప్రత్యేక అర్హతలు

    ఉన్నత తరగతుల్ని చేరటానికి కొందరికి ప్రత్యేక అర్హతలుంటాయి. ఈ ప్రజల్ని ఎలా చేరాలో వారితో కేవలం పరిచయమే గాక వారు తమ ఆత్మ అవసరాల్ని తెలుసుకోటానికి వారిని మేల్కొల్పే వ్యక్తిగత జీవితం సజీవ విశ్వాసం ద్వారా సత్యాన్ని గూర్చి యేసుని గూర్చి తెలుసుకోటానికి వారిని నడిపించటానికి వీరు వివేకం కోసం దేవున్ని వేడుకోవాలి. ది మినిస్ట్రీస్ ఆఫ్ హీలింగ్, పు. 213.ChSTel 237.4

    ఉన్నత తరగతుల ప్రజల కోసం పనిచేసేవారు దేవదూతలు తమ మిత్రులుగా తమతో ఉన్నారని గుర్తుంచుకుని మర్యాదగా హుందాగా వ్యవహరించాలి. వారు తమ మానసిక ధనాగారాన్ని “అని వ్రాయబడియున్నది” అన్న సత్యంతో నింపి ఉంచుకోవాలి. ది మినిస్ట్రీస్ ఆఫ్ హీలింగ్, పు. 215.ChSTel 238.1

    ఉన్నత తరగతుల్ని చేరటానికి చేసే ప్రతీ ప్రయత్నంలోను దైవ సేవకుడికి బలీయమైన విశ్వాసం అవసరం. ఆకారాలు నిషిద్దంగా కనిపించవచ్చు. కాని మిక్కిలి చీకటి గడియలో పైని వెలుగు ఉంటుంది. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 242.ChSTel 238.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents