Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    42—అభివృద్ధి సేవ

    క్రైస్తవ జీవితంలో అనేకులు భావించే దానికన్నా ఎక్కువే ఉన్నది. అది కేవలం సాధుత్వం, ఓర్పు, సాత్వికం, దయ మాత్రమే కాదు. ఈ సద్గుణాలు ప్రధానమైనవే. కాని ధైరం్య, బలం , శక్తి పట్టుదల కూడా అవసరం.క్రీస్తు నిర్దేశించిన మార్గం సంకుచితమైన, తననుతాను ఉపే క్షించుకునే మార్గం. ఆ మార్గంలో ప్రవేవించి కష్టాలు ఆశాభంగాల నడుమ ముందుకి సాగటానికి బలహీనులు కాని మనుషులు అవసరం.MHTel 440.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents