Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    పారిశ్రామిక శిక్షణ

    ఇశ్రాయేలులో పారిశ్రామిక శిక్షణను ఓ విధిగా భావించేవారు. ప్రతీ తండ్రి తన కుమారులకు ప్రయోజనకరమైన ఏదో ఒక వృత్తిని నేర్పవలసి ఉండేది. ఇశ్రాయేలులో మిక్కిలి గొప్పవారు పారిశ్రామిక వృత్తులకు శిక్షణ పొందేవారు. గృహిణి బాధ్యతలన గూర్చిన జ్ఞానం ప్రతీ స్త్రీకి మిక్కిలి ప్రాముఖ్య విషయంగా పరిగణించటం జరిగేది. ప్రవక్తల పాఠశాలల్లో వివిధ పరిశ్రమలు నేర్పేవారు. అనేకమంది విద్యార్ధులు కాయ కష్టం చేసి జీవించేవారు.MHTel 150.5

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents